ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళను కదిలిస్తుందన్నారు
మహాకవికాళోజీ. ప్రజా ఉద్యమాలను విజయవంతం చేయడంలో సాహి త్యం పోషిస్తున్న
పాత్ర క్రియాశీలకమైనది.రూసో రచనల ప్రేరణతో ఫ్రెంచి విప్లవం ప్రపంచ చరిత్రనే
మార్చింది. . భారత స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీ, నెహ్రూ, తిలక్,
లాంటి నాయకుల రచనలు ప్రజలను విశేషంగా ప్రభావితం చేశా యి.
మనసులో ప్రాణం పోసుకున్న భావాలు అనంత విశ్వంలో ఆవిరై పోకూడదని… ఆధునిక మానవ సాంకేతిక సృష్టితో మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నిమిది. , ఈ బ్లాగులో సాహిత్యం,పుస్తకాలు,ఆరోగ్యం,ఆధ్యాత్మికం,ఆటలు,పాటలు వార్తలు,వాయింపులు అన్నీ ...ఒక్కటి కాదు,రెండుకాదు 64కళలు అందుబాటులోకి తీసుకొస్తాను

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి