ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య పవిత్రతను కాపాడాలి
మేలుకొ మిత్రమా మేలుకొ .......
మూగబోయి మనుషుల మదిలో నిడురబోతున్న న్యాయాన్ని ...
సవ్యంగా సాగని ఈ రాజకీయ సమాజాన్ని నీ ఓటు తో జాగృతం చెయ్యు ......
ఈ ఎన్నికల సంగ్రామం సాక్షిగా అన్యాయాన్ని అరికడతానని అనుకో .....
నడుం బిగించు మిత్రమా ...........
మౌనంగా ఉన్న మంచివాడికి , అన్యాయంతో అరాచకాన్ని సృష్టించే ఆవలివాడికి
ప్రజాస్వామ్యంలో రాజకీయ చిత్రపటాన్ని దేశ అభివృద్ధి రూపురేఖలను మార్చగల ఒక బలమైన ఆయుధం ఓటు

మరువబోకు మిత్రమా మరువబోకు ...........
మనకు ఓటు ఉన్నది మార్పు కోసమే , ఆ మార్పుతో మంచివారిని ఎన్నుకోవడం కోసమే ...
ఆపకు మిత్రమా ఆపకు ........
నీ ఓటు నీకు ఒక ఆయుధం , మంచి పాలకులు రావటానికి నీ ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించు ....
నీ హృదయాంతరాల్లో నిలిచిపోయిన సమాజాన్ని నూతనంగా ఆ నలుగురికి అందించు .
నయనాల వరకు అన్యయంతో నిండిపోయి , నిడురబోతున్న ఈ గుడ్డి సమాజాన్ని ,
కాపాడుకో మిత్రమా కాపాడుకో ...................
న్యాయం కోసం కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఈ కుళ్ళు సమాజాన్ని ,
మార్చుకో మిత్రమా మార్చుకో ...............
న్యాయంతో కూడిన నవ్య నవ సమాజ నిర్మాణం కోసం ......

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి