బ్లాగ్ ప్రారంబిచాలనుకున్నప్పుడు ఎలాంటి పేరు పెట్టాలనే ఆలోచన రాగానే చాల పదాలు అనుకున్నాను కాని, ఈ బ్లాగ్ లో అన్ని విషయలు రాయాలనుకున్నా కాబట్టి అచ్చతెలుగు పదాలతో నా బ్లాగ్ పేరు ఉండాలని పొత్తపు గుడి(గ్రంథాలయం)అచ్చతెలుగులో పొత్తపు గుడి అంటే గ్రంథాలయం అని అర్థం అందుకే ఇలా..............
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి